‘రక్తచరిత్ర ‘చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ‘ఫిల్మ్ నువార్ ‘ అనేది ఫ్రెంచ్ వారు 1948 లో ఒక తరహాకు చెందిన చిత్రాలకు ఉపయోగించారు. వీటిలో ముఠా గొడవలు,రాజకీయాలు, సోషల్ రియలిసం,ఇలాంటివి చోటు చేసుకున్నాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఫిల్మ్ నువార్ తరహా చిత్రాలు రాజకీయ సంఘటనలతో చాలా గట్టిగా ముడిబడి ఉండటం పలు భాషలలో,పలు దేశాల చలనచిత్ర రంగం లో మనం చూసాం.(లిటిల్ సీసర్,ద పబ్లిక్ ఎనిమీ,స్కార్ ఫేస్…1930 లోనివి ).సామాన్యంగా ప్రొటాగనిస్ట్ తన హింసతో కూడిన యాత్రలో “‘రక్తచరిత్ర ‘చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు”ని చదవడం కొనసాగించండి

‘స్ట్రేంజర్స్ ఆన్ ఎ ట్రెయిన్ ‘-చిత్రం పై కబుర్లు


మెటనిం,ఇమేజ్,ట్రేజక్టరీలను చదవలాంటే ఈ చిత్రం లోకి వెళ్లాలి. ఇది 1951 లో నిర్మించిన చిత్రం.పేట్రిసియా రచించిన నవల ఇది.నవలను కొద్దిగా మార్చి తీసిన చిత్రం ఇది. ఎంచుకున్న ఇతివృత్తం ఎలాంటిది అయినా ఒక సంఘటన తరువాత ఒకటి సాగిపోతూ ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పటం హిచ్ కాక్ గొప్పతనం.ఘటనలో ఇమేజ్ ను నింపటం తేలికైన పని కాదు. చాలా మంది ప్రయత్నించి ఏదో ఒక దానితో సంతృప్తి చెంది వదిలేయటం కూడా చూస్తాం… కథలోకి వద్దాం. “‘స్ట్రేంజర్స్ ఆన్ ఎ ట్రెయిన్ ‘-చిత్రం పై కబుర్లు”ని చదవడం కొనసాగించండి

‘కార్పొరేట్’ (1) చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


2006 లో విడుదలయిన హిందీ చిత్రం ఇది.సాఫ్ట్ డ్రింక్సులలో పెస్టిసైడ్లు కలుపుతున్నారన్న వార్తలు ప్రబలంగా వచ్చి వాటి వ్యాపారం మీద హడావుడి చేసిన రోజులు.ఈ  రోజుకీ వాటిలో ఉందో లేదో నిర్ధారణగా ఎవరూ చెప్పరు.రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి.వ్యాపారం, రాజకీయం…అన్నీ అలా చరైవేతి, చరైవేతి… వ్యాపార సంస్థల పోటీల మధ్య కొన్ని పాత్రలను చక్కగా చిత్రీకరించారు దర్శకుడు.నరనరాలకీ వ్యాపార ధోరణి పాకేసిన కుటుంబాలివి.కార్పొరేట్ పేరుతో చేసేదంతా నీచమైన వ్యాపారం. కబడ్డీ ఆట లాగా ఎప్పుడు ఎవరిని కాలు“‘కార్పొరేట్’ (1) చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు”ని చదవడం కొనసాగించండి

‘రావణ్’ చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


యెవ్జెని  బొగాట్  తన  పుస్తకంలో  ఒక  మాట  అంటాడు- ‘It is difficult to write about good.It is much easier to write about evil. Perhaps this is because evil is more striking,effective,picturesque, as it were.’ చాలా  కారణాల  వలన  రావణుడి  పాత్ర  చలనచిత్రాలలో  చిత్ర  విచిత్రాలతో  (ఎంతో  పైత్యంతో) చిత్రీకరించబడుతూ  వచ్చింది.కవులూ, పండితులు కూడా  రాబోయే  తరాల మీద  పడ బోయే  ప్రభావాలను    పట్టించుకోకుండా   ఆ  పాత్ర“‘రావణ్’ చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు”ని చదవడం కొనసాగించండి

‘రాజ్ నీతి’ చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ సమీక్ష


‘ఏది   ఇందులో  ఉన్నదో  అదియే అంతట  ఉన్నది, ఏది  ఇందులో  లేనిదో  అది  ఇంకెక్కడ   లేనిది ‘ అని భారతం  లో   వ్యాసుల  వారు  చెప్పి  యున్నారు.ఈ  కథను  అనుసరించి వచ్చిన   పలు   చిత్రాలను    మనం  చూస్తూ  వచ్చాం.’మన  ఊరి  పాండవులు ‘ ఒక   పల్లెటూరు   నేపథ్యం  లో     అల్లిన  చక్కని  చిత్రం. హిందీలో     ‘కల్ యుగ్ ‘ ఒక  కార్పొరేట్  వ్యవస్థ  నేపథ్యంలో  చూపించిన  మరో  భారతం. శశి కపూర్, రేఖా, రాజ్  బబ్బర్      ఇందులో “‘రాజ్ నీతి’ చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ సమీక్ష”ని చదవడం కొనసాగించండి

‘ఆన్ ద లైన్ ‘ చిత్రం లోని రెండు దృశ్యాలు-వేదాంతం శ్రీపతిశర్మ


http://www.youtube.com/watch?v=0L1xNrMlEt0 ఈ చిత్రం లో అమ్మాయి పాత్ర  ప్రవేశం, చివరి పాట,దృశ్యం ఒక సారి చూడండి. తరువాత కొన్ని కబుర్లు చెప్పుకుందాం…

‘తుం మిలో తొ సహీ’చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


కబీర్ సదానంద్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిఖిల్ పంచమియ నిర్మించారు. సామాజికపరమైన ఇతివృత్తాన్ని ఎంచుకుని కొన్ని పాత్రలను నిజ జీవితం నుండి ఎంచుకుని ఒక కనెక్షన్ ఏర్పరచి ఒక చిత్రమైన ప్రక్రియను ప్రయత్నించారు దర్శకులు. ఇందులో పూర్తిగా సఫలమైనట్లు కనిపించదు.కారణాలను పరీక్షించే ముందు చిత్రం లోకి వెళదాం… లకీ కెఫే అనే ఒక పాత కెఫేను డింపల్ కపాడియా నడుపుతూ ఉంటుంది.ఆమె భర్తకు చెందిన కెఫే అది.ఆమె ప్రస్తుతం ఒంటరిది.నానా పాటేకర్ పాత కాలపు“‘తుం మిలో తొ సహీ’చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు”ని చదవడం కొనసాగించండి

‘అతిథి తుం కబ్ జాఒగే’ చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


హాస్యం అనే నాణేనికి అటు వైపు ఎంతో నాణ్యత గల సందేశం ఒకటి ఉంటుంది.ఆ కాయిన్ ఇటు తిరుగుతూ ఆ విషయం మన ముందుకు వస్తోంది అని అనిపించినప్పుడు నేపథ్య సంగీతం మంచి పాత్ర పోషిస్తుంది.

లీడర్-తెలుగు చలనచిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


పతాక స్థాయిలో పోరాటం లేదు.ఫలితం ముందరే కనిపించేసింది.అది దృశ్య మాధ్యమానికి ఎంత శ్రేయస్కరమో ఆలోచించాలి.

కార్తిక్ కాలింగ్ కార్తిక్-చిత్రం గురించి వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


ఒక వ్యక్తి లోని భావాలు,గతస్మృతులు,నిజాలనుకున్న మాయలు,ఊహలు…ఆశలు,తరాలు,అంతరాలు,అన్నీ కలుపుకుని ఒక వ్యక్తి కూడా ఒక అర్థం కాని మ్యూసియం!