ఫొటో జవాబు


రామచంద్ర నరహర్ చితల్కర్ (సి.రాంచంద్ర)-హిందీ చిత్రాలలో ప్రఖ్యాత సంగీత దర్శకులు.కొన్ని పాటలు కూడా పాడారు (కిత్నా హసీన్ హై మౌసం…లతా తో)

ఫొటో జవాబు


మార్క్ జుకర్ బర్గ్-ఫేస్ బుక్ స్థాపించిన వ్యక్తి.ఈ సంవత్సరం ‘టైం ‘ మాన్ ఆఫ్ ద ఇయర్ గా వార్తలలోకి వచ్చాడు. ఈయన ఎడ్యూఅర్డో సావెరిన్,డస్తిన్ మోస్కోవిట్జ్,క్రిస్ హ్యూజ్స్ తో కలసి 2004 లో ఈ సోషల్ నెట్ వర్క్ ను ప్రారంభించాడు. సరైన సమాధానం ఇచ్చిన వారు: Observer lndurvasula@gmail.com