మీ బౌలింగ్, మీ బాటింగ్, నా ఫీల్డింగ్ (2)-వేదాంతం శ్రీపతి శర్మ


ప్రపంచ ఆర్థిక మాంద్యం, మన ఆర్థిక సమస్యలు-ఈ నేపథ్యం లో రాబోయే కొఏలిషన్ ప్రభుత్వం ఎలాంటి విధానాలు అలవర్చుకోవాలి, ఎటువంటి మౌలిక సమన్వయ సిధ్ధాంతాలు పాటించాలి అనేది ఈ రోజు చర్చనీయాంశం. మీకు ఎటువంటి దృశ్యం కనిపిస్తున్నది?

మీ బౌలింగ్, మీ బేటింగ్, నా ఫీల్డింగ్!-వేదాంతం శ్రీపతి శర్మ


సుబ్బరావు ఒక కాగితం పట్టుకుని కూర్చున్నాడు. ‘ ఏమైంది?’, అడిగాను. ‘ ఇంకా కాలేదు! ఒక్క రోజులో వంద మందిని పీకేశారు.’ ‘ ఎందుకు? ‘ ‘ ప్రపంచ ఆర్థిక మాంద్యం.రేపు ఎలా ఉంటుందో తలచుకుంటే భయంగ ఉంది ‘ ‘ వ్యాపారం అంటే ఎల్ల వేళలా లాభాలే ఆర్జించాలని ఎక్కడుంది? ఒక సంస్థకు -కంపెనీ ఏక్ట్ ద్వారా ఏర్పడిన సంస్థకు కొన్ని నిర్దిష్టమైన పధ్ధతులు ఉంటాయి. ఒక పరికరాన్ని వాడుకున్నట్లు వాడుకుని  పారేయటం సబబేనా?’ ‘“మీ బౌలింగ్, మీ బేటింగ్, నా ఫీల్డింగ్!-వేదాంతం శ్రీపతి శర్మ”ని చదవడం కొనసాగించండి