‘అమ్మ’-శ్రీ కె. వేంకటరామకృష్ణ గారి కవితల హారం పై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


మొక్కగానే ఉండగా నీటిలో నీతిని కలిపి త్రాగించు
పసిపాపలకి తిండిలో మంచిని కలిపి తినిపించు
నీ కొడుకు వృక్షమై ఇస్తాడు ఎల్లరికీ చల్లటి ఛాయ
నీ బిడ్డ మేఘమై వర్షించి నింపేను జగమంతా పచ్చదనం ‘

‘ఎడ్యుకేషన్-మై పర్సెప్షన్’-శ్రీ జయంత్ మునిగల గారి పుస్తకం


1986 లో ఐ.ఎ.ఎస్ లో చేరిన జయంత్ మునిగల గారు చాలా అనుభవం గడించారు.ఈ పుస్తకం కేవలం వారు అనుకున్న దృక్పథం గురించి కాదు.విద్య అనే అంశం విధానాలమధ్య, విధి వ్రాత అడుగున,విధాత పెట్టిన విధి వేధింపుల మరుగున తర తరాలుగా అలా మార్పులకు గురీవుతూ వస్తోంది.ముఖ్యంగా దీనిని ప్రశాసనంలో భాగమై చాలా దగ్గరగా పరిశీలించి కొన్ని నిజాలను పుస్తకరూపంలో చెప్పారు మునిగల గారు. ఆయన చిన్నప్పుడి అదిలాబాద్ జిల్లాలో చదువుకున్న వ్యవహారం నుంచి ఈ నాటి“‘ఎడ్యుకేషన్-మై పర్సెప్షన్’-శ్రీ జయంత్ మునిగల గారి పుస్తకం”ని చదవడం కొనసాగించండి

ద ఐడియా ఆఫ్ జస్టిస్-అమార్త్య సెన్ గారి పుస్తకం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


ఒక నిర్లిప్తత నుండి బయటకు రమ్మని రచయిత చెప్పకుండా చెబుతున్నట్లు కనిపిస్తుంది.న్యాయం అనే విషయానికి సంబంధించిన రక రకాల సిధ్ధాంతాలలోని వ్యత్సాలను వాటి దేశ కాల పరిస్థితులతో పోల్చి, తెలుసుకుని,వ్యక్తిని న్యాయం అనే అంశం మీద ఒక అవగాహనకు రావలసిందిగా కోరుతున్నట్లుంటుంది. జాగ్రత్తగా చదివితే కేవలం ఆలోచనకు పరిమితమవకుండా ఒక సక్రియమైన జీవన విధానానికి వచ్చి ప్రతి మానవుడూ ఐడియా ఆఫ్ జస్టిస్ లో భౌగోళికంగా పాల్గొనాలి అనేది ఆంతర్యం అనిపిస్తుంది.

‘సర్కసు డేరా’-మధురాంతకం రాజారాం గారి కథ,వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


‘తీసుకో, తీసుకో ‘ అని కుర్రవాడిని వూరించి, వాడు దగ్గరకి వచ్చే లోపుగానే మనం దాచి పెట్టుకునే తినుబండారంలా అంతలో మృత్యుదేవత చిక్కి బిక్కరించబోయి, ఇంతలో దూరంగా వెళ్లి వెక్కిరించటమేనా మానవ జీవితం?’
ఎంత నిజం?!

‘దిద్దుబాటు’-గురజాడ గారి కథ గురించి వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


జరుగుతున్న సంభాషణలో జరిగిన దాన్ని చదివే వారికి తిరిగి జరిపించి చూపటం రచయిత చేసే మర్మం.

‘ గుడ్ సెన్స్ అండ్ నాన్ సెన్స్-విత్ అపాలజీస్ టు నన్’, డాక్టర్ బి. దయానంద రావ్ గారి పుస్తకం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


నిజాన్ని ఒక్క మాటలో చెప్పటం కష్టం కావచ్చు. నిజం కోసం అబధ్ధం చెప్పాలేమో! (ఆర్ట్ ఈస్ అ లెయి విచ్ రివీల్స్ ద ట్రుత్ ). అదీ అవసరం లేదు అనిపిస్తుంది. వాడుకలో మనం వాడుతున్న పద జాలాల అసలు వ్యుత్పత్తి వైపుకు వెళితే ఇప్పుడున్న వాడుకలో ఉన్న వైపరీత్యం, ఒక హాస్యాస్పదమైన విషయం, ఒక నిజం చక్కగా కనిపిస్తాయి.

‘తీవ్రవాదం ‘ పుస్తకం పై వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష


‘ తీవ్రవాదం ‘ అనే పుస్తకం ఒక్కో వ్యాసానికీ గల అనుబంధమైన సమకాలీనమైన స్థితిగతులతోనూ, వార్తలతోనూ కలిపి చదువ వలసి యుంటుంది. కొన్ని వ్యాసాలలో చక్కని విశ్లేషణ, సమయస్ఫూర్తి, సామాన్యంగా సామాన్య మానవులు అనుకునే విషయాలతో పాటు పలు చోట్ల లోతులలోకి రచయిత వెళ్లటం జరుగుతుంది.

క్రిందటి గురువారం క్విజ్ సమాధానాలు-వేదాంతం శ్రీపతి శర్మ


1. పంచ కేదార క్షేత్రాలలో ఒకటైన మధ్యమేశ్వరం  శివుని శరీరంలోని ఏ భాగమని ప్రతీతి? (నాభి) 2. మాండుక్యోపనిషత్ ఏ వేదానికి చెందినది? (అథర్వ వేదం) 3. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన… వీటి గురించి ఏ ఉపనిషత్ వివరిస్తుంది? ( ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్) 4. ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్ ఏ వేదానికి చెందినది? (కృష్ణ యజుర్వేదం) 5. సావిత్రి దేవి విశ్వ రూపాన్ని ఏ బ్రాహ్మణం ధ్యానిస్తుంది? (దేవతాధ్యాయ బ్రాహ్మణం) 6. శ్రీరాముడు రాజ్యాభిషేకానికి ధరించిన“క్రిందటి గురువారం క్విజ్ సమాధానాలు-వేదాంతం శ్రీపతి శర్మ”ని చదవడం కొనసాగించండి

గురువారం క్విజ్(5)-వేదాంతం శ్రీపతి శర్మ


క్రిందటి వారం ప్రశ్నలు-సమాధానాలు 1. శ్రీవిద్య రహస్య గ్రంథమైన ‘ వరివస్యా రహస్యం ‘ ఎవరు రచించారు? (భాసురానందనాథులు) 2. వేద మాతను (గాయత్రిని) ఉపాసించే వారందరూ శక్తి ఉపాసకులేనని ఏ గ్రంథం చెబుతుంది? (దేవీ భాగవతం) 3. పార్వతి కోశము నుండి ఆవిర్భవించిన అంబికకు ఏ పేరు వచ్చినది? (కౌషికీ) 4. ‘ నీవు ఇతరుల బలముతో పోరు సల్పుతున్నావు ‘ అని దుర్గతో ఏ అసురుడు పల్కెను? (శుంభుడు) 5. దేవి సమాధానమేమి? (ఈ“గురువారం క్విజ్(5)-వేదాంతం శ్రీపతి శర్మ”ని చదవడం కొనసాగించండి

గురువారం క్విజ్(4)-వేదాంతం శ్రీపతి శర్మ


క్రిందటి వారం ప్రశ్నలు, సమాధానాలు: 1. నిత్యదేవికి తిథిలోని రాత్రి భాగానికి ఏ స్వరూపం ఉంటుంది? (విమర్శాంశ) 2. పంచదశాక్షరీ మంత్రంలోని 15 అక్షరాలకు ఎవరు ఆధిపత్యం వహిస్తారు? (నిత్య దేవినులు) 3. నిత్యదేవికి తిథిలోని పగటి భాగానికి ఏ స్వరూపం ఉంటుంది? (ప్రకాశాంశ) 4. నిత్యదేవినులందరూ ఏ తిథి యందు చంద్రునిలో ఉంటారు? (పౌర్ణమి) 5. దశ మహావిద్యలలో త్రిపురసుందరి పేరేమి? (షోడశి) 6. ఏ తంత్రం దశ మహావిద్యలను విష్ణుమూర్తి దశావతారాలుగా వివరిస్తుంది? (తోడల“గురువారం క్విజ్(4)-వేదాంతం శ్రీపతి శర్మ”ని చదవడం కొనసాగించండి