ఫుట్ బోర్డు ట్రావెల్-వేదాంతం శ్రీపతిశర్మ


అరుగు అంటేనే ఆయనకు వల్లమాలిన ప్రాణం.ఆంధ్రుడికి,ఆరు బయట అరుగుకీ మా సెడ్డ సంబంధం ఉంది లెండి.

‘నిన్న లేని అందమేదో’ 27వ భాగం-వేదాంతం శ్రీపతిశర్మ


సుందరం కొద్దిగా అటూ ఇటూ తిరిగి అప్పుడే పరుగెట్టుకుంటూ వచ్చిన రాజారావును గుద్దాడు. ‘ వార్ని. ఓ గోచీ లాంటిది మెడకి సుట్టుకుని  ఓ  పెద్ద సేల్స్ మన్ అని ఓ పోజు. ఇంత పొద్దున్నే గుద్దటానికి నేనే దొరికానా?’ ‘నేను గుద్దలేదు. పైగా తెల్లారి చాలా కాలం అయింది. అదేమి ఖర్మమో నేను ఎక్కడికెళ్లినా వంద కోట్ల జనాభా నా ముందరే ఎదురవుతుంది…’ ‘ అబ్బో! అదేవన్నమాట! ఆ పెట్టెలోనిది అమ్మాలంటే మరి జనాభాతోనే కదా పని?’“‘నిన్న లేని అందమేదో’ 27వ భాగం-వేదాంతం శ్రీపతిశర్మ”ని చదవడం కొనసాగించండి

సత్యమప్రియం-వేదాంతం శ్రీపతిశర్మ


‘సత్యమప్రియం’-నేను రచించిన తెలుగు నాటికలోని ఒక చిన్న సన్నివేశం ఇది.నటులు-శ్రీ ఎల్.వి.ఎస్.ఆర్. శాస్త్రి, శ్రీ ఆర్.సాయికృష్ణన్

‘వంకాయ కబుర్లు’-వేదాంతం శ్రీపతిశర్మ


వంకాయ అన్న తరువాత మరి,వంకాయ అనాలి, ఆ తరువాత వంకాయ అంజెప్పేసి మరి మనం అనాలి, అలాగే వంకాయ అని కూడా మనం చెప్ప్కోవాలి…

‘కామెంటరీ’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ


‘జీవితం కామెంటరీ కాదు అని తెలుసుకునే లోపు జీవితకాలం అయిపోతుంది…’

‘ నిన్న లేని అందమేదో’ (26వ భాగం)-వేదాంతం శ్రీపతి శర్మ


మీ మాటలే ఒక ఆలోచింపచేసే గతానికి ఒక వినూత్నమైన అడ్డు తెరలాగా ఉన్నాయి. ఈ తెరను ఎప్పుడు తీస్తారా అని ఆలోచిస్తున్నాను…