Some Astrological facts about COVID


COVID has baffled one and all and is still at large. The best minds are yet to come to terms with it. Since Astrology is a study of time and the co-ordinates which represent a major event, understanding these intervals of time can help draw a transversal through the historicity of this eluding monster. We“Some Astrological facts about COVID”ని చదవడం కొనసాగించండి

బహుమతి


బొమ్మలతో ఆడుకున్న రోజులనుండి కనపడక, వినపడక, ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకుంటూ అదో రకం బొమ్మల్లా మారిపోవటం ఓ నాణేనికి బొమ్మా బొరుసా అటూ ఇటూ లాగా జీవితం ఇదిగో ఇదంతా కొద్దిగా ఇట్ అటూ అంతే అంటూ అసలు బొమ్మ చూపిస్తూ ఉంది ఈ మధ్య. దానికి తోడు ఈ గోడల నిండా బొమ్మలెందుకో. గాలిలోకి ఎగురవేసి గాలిపటాలు అంటూ ఆడుకున్న రోజులవి. ఈ రోజు గోడ మీద గాలికి కదులుతూ విన్యాసం చేసే పటాలు…ఇంతోటి జీవితం“బహుమతి”ని చదవడం కొనసాగించండి

Films Young and Old


‘Vakil Saab‘ (Telugu)-April 2021 A clever formula, ‘Vakil Saab’ has grossed well in Tollywood this year. A remake of ‘Pink’ (2016), the film does have some credits to the performances and the narrative content. Normally, storylines with an immediate social context are always a good bet. We have seen ‘Damini‘ on these lines but the“Films Young and Old”ని చదవడం కొనసాగించండి

‘ఆరోగ్య భాగ్యచక్రం’


ఒకరి జాతకం నుంచి అనారోగ్యం గురించి తెలుస్తుందా? తెలుసుకుని ఏమిటి చేసేది?జాతకంలో ఉన్న అనారోగ్యానికి ఏ రకమైన పరిష్కారం ఉన్నది? పరిష్కారాలను బట్టి మన ఆరోగ్యం మన చేతిలో ఉండగలదా? గ్రహాలకు,మూలికలకు/వివిధ మందులకు  ఏమిటి సంబంధం?   జాతకంలో జెనెటిక్ కోడ్ ఎక్కడ దాక్కునుంటుంది? ఒకరి జాతకం నుండి అతని సూక్ష్మ శరీరాన్ని గుర్తించగలమా? …ఏ దశలలో గుండె పోటు సంభవించే అవకాశం ఎక్కువ ఉంటుంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలను  ఇతర అంశాలతో పాటు ఈ పుస్తకంలో“‘ఆరోగ్య భాగ్యచక్రం’”ని చదవడం కొనసాగించండి

నిన్న లేని అందమేదో…


మొదటి భాగం నా ఎదురుగా ఒక అందమైన కుర్రాడు కూర్చుని ఉన్నాడు. ఆ హోటల్ లో ఏది అడిగినా చాలా మెల్లగా, తీరికగా తీసుకుని వస్తున్నారు. అ కుర్రాడు దాదాపు గంట సేపు మెనూ చదివి ఆర్డర్ చెప్పి చేతులు కట్టుకున్నాడు. ఎందుకో తనలో తఓ లేక నన్ను చూసో ఊరకే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. ఎందుకైనా మంచిదని నా గుండీలు చెక్ చేసుకున్నాను. నన్ను చూసి కాదని అర్థమైనది. ఆపుకుందామనుకుంటాడు, వల్ల కాక మరల“నిన్న లేని అందమేదో…”ని చదవడం కొనసాగించండి

శ్రీ ఖరనామసంవత్సర ఫలితాలు


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ: సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు     మిత్రులకు,బ్లాగ్ బంధువులకు,ఆప్తులకు శ్రీ ఖరనామసంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం తొలి రోజు సూర్యుని తొలి కిరణాలు భరతభూమి మీదకు చేరినప్పుడు గల లగ్నాన్ని, గ్రహస్థితులను పరీక్షించి చూస్తే కొన్ని అద్భుత యోగాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం వాక్చాతుర్యం గలవారికి,నిజమైన నాయకులకు,స్వావలంబనతో, స్వయంకృషితో ముందుకు సాగిపోవువారికి,సేనాపతులకు,ధైర్యం గలవారికి,ఉపాసనలోనున్నవారికి,సూక్ష్మబుధ్ధి గలవారికి,డబ్బు సంపాదించాలనుకునే వారికి,సంతానం పొందాలనుకునేవారికి విశేషమైన ఫలితాలనివ్వగలదు. ప్రజలు ఎక్కువగా అనవసరమైన ఖర్చులు చేసే దిశగా పయనించగలరు.రాజకీయాలలో“శ్రీ ఖరనామసంవత్సర ఫలితాలు”ని చదవడం కొనసాగించండి

విలన్…


    ఒక సారి ఒక లోకల్ స్టేషన్ లో బండీ కోసం కూర్చున్నాను.ఆ రోజుల్లో ఎన్.ట్.ఆర్ లక్ష్మీ పార్వతిని వివాహం ఆడిన వార్త చర్చల్లో ఉంది. బెంచీ మీద కూర్చున్న ఒకాయన తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు.’ఏంటండీ ఈయన? ఈ వయసులో ఈ పనేమిటి? నాన్ సెన్స్!’,అన్నాడు.అక్కడ కూర్చున్న మరో వ్యక్తి నవ్వాడు.’సార్, అన్నీ సినిమా కథలే!సినిమా చూస్తూ ఉండటమే మన పని!ఊరకే బుర్ర పాడు చేసుకోనక్కరలేదు!’బాగుంది. సినిమాలలో హీరో విలన్ లా చివరి వరకూ కనిపించి“విలన్…”ని చదవడం కొనసాగించండి