కనులు కనులతో…


నెబ్రాస్కా యూనివర్సిటీ వారు ఈ మధ్య ఓ చిత్రమైన పని చేసారు.ఓ కంప్యూటర్ లో ఒక ముఖ చిత్రాన్ని పెట్టి దాని కళ్లు అటూ ఇటూ తిప్పుతున్నప్పుడు దాని ముందు రాజకీయ నాయకులను కూర్చో పెట్టి ఎవరు దానితో పాటు తిప్పుతారు,ఎవరు తిప్పరు, ఇలా  ఎందుకు జరుగుతుంది అనేది పరీక్షించారు.

పరీక్షలలో తేకిందేమిటంటే అలా కళ్లు తిప్పని వారందరూ కన్సర్వేటివ్స్! తిప్పే వారందరూ లిబరల్స్ ట!

సామాజిక స్పందనకు,మనిషి శారీరిక పరమైన ప్రతిక్రియలకు,ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారనే తత్వానికీ దగ్గర సంబంధం కనిపిస్తోంది.

విషయం బాగుంది.ఒక సారి మన దేశంలో ఈ ప్రయోగం చేస్తే ఎలా ఉండవచ్చు?పెద్దగా ఆలోచన అక్కరలేదు! అందరూ  అక్కడ డబ్బు చూపించగానే ఎంత సేపయినా కళ్లార్పకుండా కూర్చుంటారు.డబ్బు బొమ్మ అటో ఇటో కదలగానే దాని వెనుక చూపు కదలిపోతుంది!ఇక్కడ అంత విశ్లేషణ అక్కరలేదు.ప్రపంచం గురించి మనకెందుకు?

హిందీ సినిమాలలో నీచ్…ఇంకో రెండు ఉంటాయి.ఇక పైన చిత్రాలలో రాజకీయ నాయకులను చూపించి తిట్టాలంటే కొన్ని కొత్తవి సృష్టించాల్సి ఉంటుందేమో!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “కనులు కనులతో…

 1. మీకు తెలీదా కొత్త తిట్లు..?
  రాజా, కల్మాడి, ఇంకా ఆంధ్రలో అయితే ………..
  ఒద్దులే తిట్లు జలయజ్ఞం లా పారతాయి …
  ఏమైనా నాకిష్టమైన తిట్టు దొంగ నా……..లు

 2. Dear Sreepathi gaaroo ,as you said ……
  హిందీ సినిమాలలో నీచ్…ఇంకో రెండు ఉంటాయి.ఇక పైన చిత్రాలలో రాజకీయ నాయకులను చూపించి తిట్టాలంటే కొన్ని కొత్తవి సృష్టించాల్సి ఉంటుందేమో!….
  You Don’t worry sir, As AtreyaJi expressed …we have a lot of Titlu/bootulu in Telugu . I don’t like to pronounce those. Good luck……With wishes …Nutakki.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: