ఫొటో జవాబు


వి.ఓ. చిదంబరం పిళ్లై (1872-1936)
మన దేశం లో తొలి స్వంత షిప్పింగ్ కంపనీ పెట్టారు ఈయన. బ్రిటిష్ వారు ఈయన స్వదేశీ వ్యవహారానికి భయపడి జైలులో పెట్టారు. ట్యుటికోరిన్ కు చెందిన ఈ న్యాయవాది, ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్నో సంచలనాలను సృష్టించారు.

V.O. Chidambaram Pillai (1872-1936)

The fore runner in India’s indigenous Shipping. He was imprisoned for his Svadeshi tirade. An eminent lawyer and a rebel Trade Unionist from Tuticorin district of Tamilnadu.

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: