ఫొటో జవాబు


రోసా పార్క్స్ (1913-2005)-ఆఫ్రికన్ అమెరికన్ సివిల్ రైట్స్ ఏక్టివిస్ట్.ఈమెను కాంగ్రెస్ ‘సివిల్ రైట్స్ లో మొదటి మహిళ ‘ అని వర్ణించింది. ఒక బస్సులో ఈమె కూర్చునుండగా ఒక తెల్ల వ్యక్తి కోసం లేచి సీటు ఇమ్మన్నప్పుడు ఈమె నిరాకరించింది (1955).గతం లో కొందరు ఇలాంటి నిరాకరణలు చేసినా ఈ ఘటన నుంచి మాంట్ గామరీ బస్ బాయికాట్ జరిగి ఆ తరువాత ఒక ఉద్యమానికి దారి తీసింది.

Rosa Parks (1913-2005)-The African American Civil Rights activist who was known as the first lady of civil rights. She refused to get up to accommodate a white passenger as was the rule those days(1955). Unlike the previous instances of such refusals by  others, this sparked off the Montgomery bus boycott. Rest is history.

సరైన సమాధానం ఇచ్చిన వారు:

cyrus
cyrus9549@gmail.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: