రోబో కథ మీద కంప్లయింట్!


రోబో చిత్రం కథ ఆయనది అని ఆరూర్ తమిళ్ నాదన్ అనే ఆయన 1996 లో ఆయన రచించిన ఒక కథ లోంచి ఎత్తేసారని పోలీసులకు కంప్లయింట్ చేసాడుట!ఆ కథ పేరు ‘జుగిబా ‘ అని చెబుతున్నాడు.
ఐసాక్ అసిమోవ్ 1993 లో రోబో సీరీస్ లో రచించిన ‘ద బైసెంటెనియల్ మాన్ ‘ అనే నవల ఆధారంగా ‘ద పొసిట్రోనిక్ మాన్ ‘ అనే నవల వచ్చింది. దీనీఅధారంగా  రోబిన్ విలియంస్ నటించిన ‘ద బైసెంటెనియల్ మాన్ ‘ అనే పేరుతో చిత్రంగా రూపొందించారు-1996 లో.ఎందిరన్ (రోబో) ఈ వ్యవహారమే!
గతం లో తేరే మేరే సపనే (దేవ్ ఆనంద్)చిత్రాన్ని ఒక తెలుగు నవలా రచయిత్రి చక్కగా ‘మధుర స్వప్నం ‘ అని వ్రాసేసింది.దానిని తెలుగు వారు సినిమాగా మార్చారు.కాకపోతే ఒక పాట ఆ చిత్రం లోంచి కాపీ కూడా కొట్టారు!
ఇందులో కంప్లయింట్లు ఎందుకు?
సర్వం జగన్నాథం!
~~~***~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “రోబో కథ మీద కంప్లయింట్!

  1. బాసూ,
    తమిళ బ్లాగుల్లోని సోది చాలక మీరూ దంచేస్తున్నారు. నిజానికి ఎందిరన్ కథ వ్రాసినతను సుజాతా ( మగాయనే). అయన తన నవలల్లో కొన్నింటిని కల బోసి ఈ కథ వ్రాసాడు. సుజాతా వీరాభిమానిగా (ఒకప్పుడు) నాకీ సంగతి తెలుసు.

    పైగా అతని మేథస్సు అమోఘమైంది. అతను కాపీ కొట్టాలనుకుంటే ఇక్కడి పావలా అర్దరూపాయి రచయిత కథలు కాపీ కొట్టేటంత దుస్థితిలో లేడు.

    కొట్టాలంటే అమెరికన్ లైబ్రరియే అతనింటికి కదలి వచ్చేది. పైగా అతను మరణించారు. ఒక వ్యక్తి మరణించాక అతనిని కించపరిచేలా ఇటువంటి తప్పుడారోపణలు చెయ్యడం మంచిది కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: