ఆకలి కాలం…


ప్రపంచ ఆకలి ఇండెక్స్ లిస్ట్ లో 84 దేశాలలో మన దేశం 67 వ స్థానం లో ఉన్నది. ఈ ఇండెక్స్ చిన్న పిల్లల పోషణ, శిశు మరణాలు, కేలొరీలలో హీనపక్షంలో ఉన్న జనాభాను బట్టి ఈ ఇండెక్స్ ను అంచనా వేయటం జరుగుతుంది.

చైనా తొమ్మిదవ స్థానంలో, పాకిస్తాన్ 52 వ స్థానంలో ఉన్నాయి.
ప్రపంచంలో తక్కువ బరువు గల పిల్లలలో మన దేశం లోని పిల్లలు 42%.
ఆర్థికపరమైన సాఫల్యానికీ, ఆకలికీ సంబంధం లేకపోవటం భారత్, బంగ్లదేశ్,పాకిస్తాన్ లో ఎక్కువగా కనిపిస్తున్నది. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి.

నూట్రిషన్ మీద పాలకులు దృష్టి సారించాలని ఐ.ఎఫ్.పి.ఆర్.ఐ (ఇంటర్ నేషనల్ ఫుడ్ పాలసీ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ ) వారు చెబుతున్నారు.

మన దేశంలో ఉన్న సమస్య-ప్రభుత్వానికే అన్నీ తెలుసు అని ప్రభుత్వం వారు అనుకోవటం!  పబ్లిక్ పాలసీ-స్ట్రాటజీస్ అనే పుస్తకం-ఆక్ష్ఫర్డ్ వారిది మంచి మాటలు చెప్పింది. ప్రభుత్వం దగ్గర విఙ్ఞానం లేనప్పుడు కమాండింగ్ కాకుండా కొలాబొరేట్ అవ్వాలని పలువురు సూచిస్తారు. మన దొరబాబులకు అది చేయాలంటే చాలా కష్టం. ఏదో అడ్డమొస్తుంది.అదీ సమస్య!

అన్ని వర్గాల వారూ ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించవలసి ఉన్నది.
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: