ఇ.వి.ఎం లలో మోసం ఎలా ఉండగలదో చూద్దాం…


అమెరికాలో 2004 లో జరిగిన ఎన్నికలలో ఎన్నికల అధికారి స్వయంగా మోసం చేయగలిగే ప్రక్రియను పరీక్షించి ఒప్పుకున్న వీడియో ఒకటి చూద్దాం.2009 లో మన దేశంలో జరిగిన ఎన్నికలలో ఇ.వి.ఎం ల ద్వారా మోసాలు జరిగినట్లు వివాదాలు రావటం, ఎన్నికల సంఘం తోసిపుచ్చటం మనం చూసాం.మెమొరీ కార్డ్ ద్వారా మోసం చేయవచ్చు అన్నది, కంప్యూటర్ ద్వారా వెనక్కి లెక్క పెట్టించగలిగే పని కూడా చేయించవచ్చన్నది వాస్తవం.మోసం జరిగింది, జరగనిదీ విచారణ ద్వారా కానీ తెలియదు.కానీ ఎట్టి పరిస్థితులలో జరగటానికి వీలు లేదు అని మాత్రం చెప్పటం చాలా తప్పు!

ప్రజాస్వామ్యం యొక్క హాకింగ్!

ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలలో ఒక పార్టీకి ఒక్క వోటు కూడా రాకపోవటం అనేది చూసాక ఎక్కడో తేడా ఉన్నదని పలువురూ భావిస్తున్నారు. అలాంటి నియోజకవర్గాలలో నెగెటివ్ నంబర్ల ద్వారా ముందరే మైనస్ లో ఆ అభ్యర్థికి వోట్లు ఉండటం వలన లెక్కలు అలా వస్తాయని అర్థమవుతోంది…

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

7 thoughts on “ఇ.వి.ఎం లలో మోసం ఎలా ఉండగలదో చూద్దాం…

  1. ఇప్పుడు మనం వాడుతున్న evm లు హ్యాక్ చేయబడినవా, వాటిని మనదేశం లో ఇంతకముందు హ్యాక్ చేసారా లేదా అన్నది కాదు ప్రశ్న, మనం వాడుతున్న EVM లు ఎంత నమ్మదగినవి, వాటిని హ్యాక్ చెయాలంటే ఎంత సులభం, ఎంత కష్టం? అనేవి ప్రశ్నలు. వాటికి సమాధానాలు రాబట్టటానికి మన EC చేసింది అంటూ ఎమీ లేదు, వాటి మీద నమ్మక కలిగించటానికి independent studies చేయ్హించింది కాని, వాటికి సరైన aaccess ఇచ్చింది కూడా లేదు, కనీసం top inistitutes కు కాని top embedded systems companies కు కాని!!!

    పోయిన ఎన్నికలలో అందరూ TRS వాళ్లు గెలిచారు అనో, NDA ఓడిపోయింది అనో basis మీద కాక, వీటి విశ్వసనీయత ను independ studies ద్వారా ప్రూవ్ చేయాల్సిన బాద్యత EC మీద ఉంది అన్న మాట నిజం.

    అప్పటి వరకు good old system వాడటం మంచిది అనే నా ఉద్దేశ్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: