ఈ జంతువు పేరేమిటి? వార్తలలోకి ఎందుకొచ్చింది?


రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “ఈ జంతువు పేరేమిటి? వార్తలలోకి ఎందుకొచ్చింది?

  1. దీనిని పునుగుపిల్లి అంటారు.ఉడి క్షేరదాల జాతికి చెందిన జంతువు.అయితే దీన్ని నేను చిత్తూర్/తిరుపతి ఆటవి ప్రాంతాల్లో ౯౫-౯౬ల మధ్య ౪సార్లు నేరుగా చూసాను.ఆంగ్లభాషలో దీన్ని” లీమర్” అంటారు.-జయదేవ్.చల్లా./చెన్నై-౧౭

  2. వెంకన్నకు ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు.1972లో కేంద్ర ప్రభుత్వం వన్య ప్రాణ సంరక్షణా చట్టం తెచ్చింది. టీటీడీ అధికారులు గోశాలలో పిల్లులను పెంచుకుంటూ వాటి నుంచి తైలాన్ని సేకరించేవారు.వన్య ప్రాణి అయిన పునుగు పిల్లిని పెంచుకోవడం చట్ట ప్రకారం తప్పు అంటూ జీవకారుణ్య పర్యావరణ సంరక్షణా సంఘాలు గోశాలలో పునుగు పిల్లుల పెంపకంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.దైవ కార్యక్రమాలకు వన్య ప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చుననే క్లాజును ఆసరాగా చేసుకునిపునుగుపిల్లుల పెంపకానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర జూ అధారిటీ అనుమతి ఇచ్చింది.

  3. పునుగు:- Viverra Zibetha. Eng.Civet produced by the civet cat. సం. గంధమార్జారీ, గంధచేలికా. ఇది పునుగుపిల్లి మదము; సుగంధముగ నుండును; దీనిని చందనము మొదలగు సుగంధ ద్రవ్యములతో చేర్చి స్నానానంతరమున శరీరమునకు పూసుకొను చుండిన సువాసనగా, మనోహరముగా నుండును.
    మదన వికారమును బుట్టించును. రక్త పైత్యము, వాతరోగము, కఫము, కుష్టు, పొక్కులు, దురద, చర్మరోగములను, క్రిమిరోగము, విషము, వ్రణములు వీనిని హరించును. కాంతి నిచ్చును. దేహదుర్గంధమును పోగొట్టును.
    దీనిని గోరోజనము, గుగ్గిలము, తేనెగలిపి లోపలికి పుచ్చుకొనిన వాతము, యీడ్పువాతమును శమింప జేయును. వుత్సాహమును, కామోద్రేకమును కలగ జేయును.(వస్తుగుణదీపిక)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: