గ్రీన్ కాంబాట్స్!


లక్నవ్ లో ఒక విద్యాలయం లోని పదిహేను విద్యార్థులు వాళ్ల పాకెట్ మనీతో మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారని  తెలుస్తోంది.తెలీబాఘ్ ప్రాంతం లోని ఈ పిల్లలు వరుసనే చాలా మందిని ఇందులోకి దింపారు. వీళ్లల్లో నచ్చిన విషయం ఏమిటంటే రోజూ ఒక చోట కలుసుకుని స్కూల్లో చెప్పిన అంశాలను చర్చించుకుంటారుట! అటు వంటి ఒక చర్చలో పర్యావరణం గురించి చర్చించి వెంటనే ఏమి చేయాలి అని యోచించి ఇలా ముందుకు వెళ్లారు!

లక్నవ్ లో ఉన్న చెంట్రల్ డ్రగ్ సిరచ్ ఇన్స్టిట్యూట్ లోని సీనియర్ సైంటిస్ట్ ప్రదీప్ కుమార్ కు  కొందరు డాక్టర్ల ద్వారా ఈ సంగతి తెలిసి ఆయన స్వయంగా ఇందులో చేరారు. దీనికి ఆయన ‘గ్రీన్ కాంబాట్స్ ‘అని నామకరణం చేశారు!

సానియా మిర్జా పెళ్లి,ఇంకెవరిదో పుట్టినరోజు మీద చెత్త చర్చలు చేసే మీడియా వారు ,వాటిలో పాల్గొనే వారు కొంత సిగ్గు తెచ్చుకోవాలి…

We are marching along the endless pathway of unrealized possibilities of human growth~Francis W. Parker

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “గ్రీన్ కాంబాట్స్!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: