షణ్ముఖప్రియలో వర్ణం


మేష్టారి ఈస్, డెప్త్ ఈ వర్ణంలో వర్ణనాతీతం.ఎం.ఎస్ గోపాలకృష్ణన్ గారి సాంగత్యం విశేషం. ప్రతిమధ్యమాన్ని గమనించండి…

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “షణ్ముఖప్రియలో వర్ణం

  1. మాస్టరూ మీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉందా? సంతోషం. ఈ వర్ణం ఇంతకు మునుపు వినలేదు. బాలమురళి స్వీయరచన షణ్ముఖప్రియలో సదాతవపాద అని సంస్కృత కృతి కూడా చాలా బావుంటుంది.

    1. నిజమే.అది బాలమురళీ గారు ‘నను గన్న తల్లి..’, ‘నను పాలింప…’ వంటి కృతులు పాడిన ఒక కాసెట్ లో విన్నాను. ‘పలుకవేమి నా దైవమా…’,’ఏ దారి సంచరింతురా…’అలాగే బృందావనసారంగిలో ఒక తిల్లాన ఇలా కొన్ని ఆయన యవ్వనంలో పాడినవి ఉన్నాయి. మహాదేవసుతమహం ప్రణమామి అనే స్వీయరచనతో ప్రారంభమవుతుంది.ఎ.ఐ.ఆర్ వారు ఆర్ఖైవ్ సి.డి ఒకటి దీని మీద విడుదల చేశారని తెలిసింది.హైదరాబాదు ఆకాశవాణిలో కనుక్కుంటే అక్కడ ఉన్న మహిళ నన్ను దయ్యం పట్టినదానిలా చూసి లేదని చెప్పింది.మీ లాంటి మిత్రుడొకాయన విజయవాడలో దొరుకుతుందని సెలవిచ్చాడు…

      1. “అక్కడ ఉన్న మహిళ నన్ను దయ్యం పట్టినదానిలా చూసి ..”
        హ హ. విజయవాడ ఆకాశవాణి కొంచెం నయం. కానీ బాలమురళి సీడీ నాకు కనబళ్ళేదు మొన్న డిసెంబర్లో వెళ్ళినప్పుడు. మరికొన్ని వేరేవి సంపాయించుకుని వచ్చాననుకోండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: