29.11.09-05.12.09 వరకు రాశిఫలాలు ద్వితీయభాగం


యఙ్ఞోపవీతం మనం ప్రస్తుతం అశ్వలాయన సూత్రాన్ని అనుసరించి ధరిస్తున్నాము. యఙ్ఞోపవీతానికి తొమ్మిది తంత్రులుంటాయన్న సంగతి మీకు తెలిసినదే. ఒక్కొక్క దానికి ఒక్కో అధిస్ఠాన దేవత అని చెప్పబడినది. 1. ప్రణవము 2. అగ్ని 3. భగుడు 4. సోముడు 5. పితృదేవతలు 6. ప్రజాపతి 7. అష్టవసువులు 8. ధర్మదేవత 9. విశ్వేదేవతలు ఈ విధంగా యఙ్ఞోపవీత ధారణం చేయటం వలన ఈ శరీరం సర్వదేవతానిలయమయి వైదిక యఙ్ఞ్య యాగాద్యనుష్ఠానానికి యోగ్యమవుతుంది.

శుభం భూయాత్!

ఓం శాంతి: శాంతి: శాంతి:


రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “29.11.09-05.12.09 వరకు రాశిఫలాలు ద్వితీయభాగం

  1. యజ్ఞోపవీతమునందలి నవ తంతువులూ ఏయే దేవతాస్వరూపములో చక్కగా వివరించారు. తప్పక యిటువంటివి చక్కగా వివరిస్తూ ఉండండి. చదివేవారెందరని ఆలోచించకండి. ఒక్కరైనా చాలు భావిరరాలవారికందించడం కోసం. తప్పక అవసరం.

   1. Absolutely!

    ‘ Love the earth and Sun and the animals,despise riches,give alms to everyone that asks,stand up to the stupid and crazy,devote your income and labour to others,hate tyrants,argue not concerning God,have patience and indulgence toward the people,take off your hat to nothing known or unknown or to any man or number of men…re examine all you have been told at school or church or in any book,dismiss what insults your own soul,and your very flesh shall be a great poem!’
    ~Walt Whitman (from the preface to the 1855 edition of ‘Leaves of Grass’)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: