సత్యమప్రియం-వేదాంతం శ్రీపతిశర్మ


‘సత్యమప్రియం’-నేను రచించిన తెలుగు నాటికలోని ఒక చిన్న సన్నివేశం ఇది.నటులు-శ్రీ ఎల్.వి.ఎస్.ఆర్. శాస్త్రి, శ్రీ ఆర్.సాయికృష్ణన్

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “సత్యమప్రియం-వేదాంతం శ్రీపతిశర్మ

  1. సత్యమప్రియం చాలా బాగుంది.

    సత్యం భ్రూయాత్, ప్రియం భ్రూయాత్,
    నభ్రూయాత్ సత్యమప్రియం,
    ప్రియోపి నానృతం భ్రూయాత్,
    ఏష ధర్మః సనాతనః.

    ఈ శ్లోకంలోని సత్యమప్రియం పదాల్ని గ్రహించి రూపకల్పన చేసిన మీకు నా అభినందనలు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: