గురువారం క్విజ్(1)-వేదాంతం శ్రీపతి శర్మ


1.’ భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: ‘ అను మంత్రం ఏ వేదంలోనిది?
2.పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఏ పక్షం?
3.సంగీతానికి మూల గ్రంథమేది?
4.ఋగ్వేదంలోని మహావాక్యం ఏది?
5.తల్లి దండ్రులూ,బాంధవ్యాలూ అన్నీ మిథ్యలని చెప్పి శ్రీరాముని అయోధ్యకు తిరిగి వెళ్లమని ఎవరు పలికారు?
6.తమిళనాడు లోని శ్రీరంగ క్షేత్రం ఏ నది ఒడ్డున ఉన్నది?
7.జటాయువు సోదరుడు ఎవరు?
8.సామవేదంలోని ఏ గాన పద్ధతిని సార్వత్రికముక పాడవచ్చును? (గ్రామ గేయం)
9.పాండవులు ద్రోణుడికి గురు దక్షిణగా ఇచ్చిన ఊరు ఈ రోజు ఎలా పిలువ బడుతున్నది?

10.కార్తికేయుని ఆరు క్షేత్రములలో తిరుపతికి సమీపలో ఉన్నది ఏది?

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

6 thoughts on “గురువారం క్విజ్(1)-వేదాంతం శ్రీపతి శర్మ

  1. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన…
   శ్రీ అరిపిరాల గారిని ఆదర్శంగా తీసుకోవలసినదిగా మనవి!
   ~వేదాంతం శ్రీపతి శర్మ
   (ఈ క్విజ్ కు సమాధానాలు పై గురువారం క్రొత్త ప్రశ్నలతో పాటుగా ఈయబడును!)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: