మీ బౌలింగ్, మీ బాటింగ్, నా ఫీల్డింగ్ (2)-వేదాంతం శ్రీపతి శర్మ


ప్రపంచ ఆర్థిక మాంద్యం, మన ఆర్థిక సమస్యలు-ఈ నేపథ్యం లో రాబోయే కొఏలిషన్ ప్రభుత్వం ఎలాంటి విధానాలు అలవర్చుకోవాలి, ఎటువంటి మౌలిక సమన్వయ సిధ్ధాంతాలు పాటించాలి అనేది ఈ రోజు చర్చనీయాంశం.
మీకు ఎటువంటి దృశ్యం కనిపిస్తున్నది?

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “మీ బౌలింగ్, మీ బాటింగ్, నా ఫీల్డింగ్ (2)-వేదాంతం శ్రీపతి శర్మ

  1. మీరు చర్చ – శ్రీవేదిక అని వర్గీకరణ ఇందుకా!ఓహ్! నేను ఇలాంటిది వేరే బ్లాగే పెడదామా లేక ఉందా అని ఆలోచిస్తున్నాను అనవసరంగా. ఇన్ని రోజులు గమనించలేదు. క్షమించండి.

    లాభం లేదు మాష్టారు! మీరింత నింపాదిగా అడిగితే ఎవరికీ బుర్ర పనిచేయదు; కాస్త వేడెక్కించాలేమో!నా బుర్ర పనిచేయడం లేదు.కొంచెం రెచ్చగొట్టేట్టు అడగండి ప్రశ్న – చూద్దాం! అలా అడిగినా వస్తార(న)ని గ్యారెంటీ ఏమీ లేదులెండి – కాకపోతే మీరే ఓ నాలుగైదు “మౌలిక సమన్వయ సిద్ధాంతాల” మీద ప్రశ్నలు సంధిస్తే, ఏమన్నా ప్రయోజనం ఉండొచ్చు. ఈ రోజు ప్రశ్న బదులు, ఈ వారం చర్చ అని పెట్టుకుంటే, ఎవరెప్పుడు తీరికి ఉంటే అప్పుడు వచ్చి కామెంటెయ్యొచ్చు. మీరడిగిన ప్రశ్నల కాకుండా మరికొన్ని ప్రశ్నలు కూడా జనాలు కూడా చేర్చ వచ్చన్నది ఓపెన్ గా ఉంచితే, వాళ్ళు చెప్పిన అంశాలు మీరు మెయిన్ పోస్టులో ఎడిట్ చేసి చేర్చవచ్చు. ఊరికే సలహాలు ఇస్తున్నానని అన్యధా భావించవద్దు.మంచి చర్చ జరగాలని, తద్వారా అందరం లాభ పడాలని నా కోరిక.అందుకనే ఆలోచిస్తున్నాను. తెలుగు బ్లాగ్లోకంలో చర్చలని మేధావి వర్గాలు పాలసీ పరిగణలలో తీసుకునేంత గొప్పగా తీర్చిదిద్దగలిగితే చాలా గొప్ప కదా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: