16.04.2009-గ్రహానుగ్రహం,ఎన్నికల రణ రంగం-వేదాంతం శ్రీపతి శర్మ


 

 16.04.2009 పంచాంగం ఇలా ఉంది-స్వస్తిశ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర చైత్ర బహుళ సప్తమి గురువారం పూర్వాషాఢ నక్షత్రం, శివ యోగం కుజ హోర.(కాలాధిపతి బుధుడు)

శుక్ర మహర్దశలో రవి భుక్తి,శుక్ర అంతర్దశ,రాహు ప్రత్యంతర్దశ,బుధ సూక్ష్మ దశ. దినం యావత్తూ పోలింగు జరిగే ఘడియలలో  కాలాన్ని ఎవరు శాసిస్తారనేది చూద్దాం-

3.32-7.58 బుధుడు
7.58-9.47 కేతువు
9.47-3.00 (మధ్యాహ్నం) శుక్రుడు
3.00-4.34 రవి
4.34-7.10 చంద్రుడు

ఈ రోజు స్త్రీలు అధిక సంఖ్యలో వోటు వేస్తారని మరి గ్రహాలు చెబుతున్నాయి.కుజుడు హోర అధిపతి కావటం వలన యువతలో ఎక్కువ ఉత్సాహం ఉండవచ్చును.

దాదాపు పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే పోలింగులో ఆంధ్ర రాష్ట్రం లో సాయంత్రం అయిదు గంటలు గడిచే సరికి  ఈ గ్రహాల అంచనా ప్రకారం 58 నుంచి 62 శాతం వోటరు టర్న్ అవుట్ నమోదు కావాలి. ఈ అంచనాలో మార్పు లేకపోతే మహాకూటమికి ఆధిక్యత కనిపిస్తున్నది. హైదరాబాదులో టి. ఆర్. ఎస్ కు ఉదయం జరిగే పోలింగులో సమస్య కనిపిస్తున్నది.

దేశం గురించి గ్రహాలు ఏమి చెబుతున్నాయో  త్వరలోనే చర్చిద్దాం.

(ఇవి రచయిత అధ్యయన పరంగా చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమేనని మనవి!)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: