నిజాలను మింగలేము!-వేదాంతం శ్రీపతి శర్మ


వార్తా పత్రికలలో వచ్చిన కొన్ని వార్తలను ఇక్కడ వ్రాస్తున్నాను-
1. కుర్ కురేలు తినకండి-ఇందులో ప్లాస్టిక్ ఉంటుంది. కావాలంటే కాల్చి చూడండి
2. ఫినైల్ ప్రొపనోలమైడ్ ఉండే ఈ టేబ్లెట్లను అమెరికాలో నిషేధించారు. (వీటి వలన స్ట్రోకులు వస్తున్నాయి)
డి-కోల్డ్, విక్స్ ఏక్షన్ 500, కోల్డరిన్, కోసోం, నైస్,నిములిడ్, సెట్రిజెడ్ డి
3. మందుల షాపులో అమ్మే కాటన్ బడ్స్ కాకుండా బయట కొనకూడదు. ఇవి
ఆస్పత్రిలో వాడిన కాటన్ తో తయారు అవుతాయి. వీటి వలన హర్పిస్ వస్తుంది.
4. కోక్ గానీ పెప్సీ గానీ సేవించే ముందు కానీ తరువాత కానీ మెంటోస్ తింటే మనిషి వెంటనే చనిపోతాడు. దీనికి కారణం ఏమిటంటే ఆ మిక్స్చర్ సైనైడ్ లా మారుతుంది!
5. మొబైల్ ను ఎప్పుడూ ఎడమ చెవికే పెట్టి వాడండి. కుడి చెవికి పెడితే మెదడు దెబ్బ తింటుంది. మీరు ఒక కాల్ చేసినప్పుడు రింగ్ వెళుతుంటే కొద్దిగా దూరంగా ఉంచి అవతల ప్రక్క వారు హలో అన్నప్పుడు చెవికి దగ్గర పెట్టండి. దీని వలన మొబైల్ వలన హాని తక్కువగా ఉంటుంది. రింగ్ వస్తున్నప్పుడు మొబైల్ వాడే సిగ్నల్ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
కొందరు మిత్రులు నాకు పంపిన మెయిల్ ద్వారా నాకు ఈ సంగతులు తెలిసాయి!

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “నిజాలను మింగలేము!-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: