ఫొటో క్విజ్18-వేదాంతం శ్రీపతి శర్మ


ఈ ఫొటోలో ఏ తీర్థ స్థలం కనిపిస్తున్నది?

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

6 thoughts on “ఫొటో క్విజ్18-వేదాంతం శ్రీపతి శర్మ

  1. ఈ ప్రశ్నకూ సమాధానం తెలిసిపోయింది. అయితే ప్రతిసారి నేనే ముందుగా సమాధానం ఇస్తున్నాను కాబట్టి ప్రస్తుతానికి అదేంటో చెప్పను. ఇలా ప్రతిసారి నాకే సమాధానాలు ఎలా తెలుస్తున్నాయని ఎవరికైనా అనుమనాలు రావచ్చు. అందులో ఒక కిటుకు వుంది..!! నేను వుద్యోగ రీత్యా చాలావరకు భారత రాష్ట్రాలలో తిరిగాను. కొన్నిటికి పుస్తక పఠనం వుపయోగపడింది, కొంత తార్కిక దృష్టి. గూగులమ్మ సాయం.

    ఇవన్నీ కాక ప్రతిసారీ శర్మగారు ఆయనకి తెలియకుండానే ఒక క్లూ ఇస్తున్నారు..!! అదేంటో కనిపెట్టగలిగారంటే సమాధానాలు ఇట్టే పట్టేయచ్చు..!!

    శర్మగారు,
    క్రింది అడ్రసుకి వేగు పంపండి. ఆ రహస్యం మీకు చెప్తాను.!!

    guru.mamayya(at)gmail.com

    అరిపిరాల

  2. యమునోత్రి.
    మీకు తెలిసే ఇస్తున్నారో తెలీకుండానే ఇస్తున్నారో, మీరిచ్చిన ఆధారంతోనే చెబుతున్నాను. గంగోత్రి తెలుసుగానీ యమునోత్రి అనేది ఒకటుందనికూడా నాకు తెలీదిన్నాళ్లూ.
    నెనర్లు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: